మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Krishna Ashraya Stotram – శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రం
సర్వమార్గేషు నష్టేషు కాలౌ చ కలిధర్మిణి |
పాషండప్రచురే లోకే కృష్ణ ఏవ గతిర్మమ || 1 ||
మ్లేచ్ఛాక్రాంతేషు దేశేషు పాపైకనిలయేషు చ |
సత్పీడావ్యగ్రలోకేషు కృష్ణ ఏవ గతిర్మమ || 2 ||
గంగాదితీర్థవర్యేషు దుష్టైరేవావృతేష్విహ |
తిరోహితాధిదైవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 3 ||
అహంకారవిమూఢేషు సత్సు పాపానువర్తిషు |
లాభపూజార్థయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 4 ||
అపరిజ్ఞాననష్టేషు మంత్రేష్వవ్రతయోగిషు |
తిరోహితార్థదేవేషు కృష్ణ ఏవ గతిర్మమ || 5 ||
నానాకార్యవినష్టేషు సర్వకర్మవ్రతాదిషు |
పాషండైకప్రయత్నేషు కృష్ణ ఏవ గతిర్మమ || 6 ||
అజామిలాదిదోషాణాం నాశకోఽనుభవే స్థితః |
జ్ఞాపితాఖిలమాహాత్మ్యః కృష్ణ ఏవ గతిర్మమ || 7 ||
ప్రాకృతాః సకలా దేవా గణితానందకం బృహత్ |
పూర్ణానందో హరిస్తస్మాత్ కృష్ణ ఏవ గతిర్మమ || 8 ||
వివేకధైర్యభక్త్యాదిరహితస్య విశేషతః |
పాపాసక్తస్య దీనస్య కృష్ణ ఏవ గతిర్మమ || 9 ||
సర్వసామర్థ్యసహితః సర్వత్రైవాఖిలార్థకృత్ |
శరణస్థసముద్ధారం కృష్ణం విజ్ఞాపయామ్యహమ్ || 10 ||
కృష్ణాశ్రయమిదం స్తోత్రం యః పఠేత్ కృష్ణసన్నిధౌ |
తస్యాశ్రయో భవేత్ కృష్ణ ఇతి శ్రీవల్లభోఽబ్రవీత్ || 11 ||
ఇతి శ్రీమద్వల్లభాచార్య విరచితం శ్రీ కృష్ణాశ్రయ స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.